Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెల్ ఫోన్ డ్రైవింగ్‌.. బెక‌హ‌మ్‌పై ఆర్నెళ్ల నిషేధం

David Beckham Gets 6-Month Ban For Using Phone While Driving

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినందుకు ఇంగ్లీష్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక‌హ‌మ్‌ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. బ్రిట‌న్ కోర్టు అతనికి భారీ జ‌రిమానా విధించడమే కాకుండా.. ఆరు నెల‌ల పాటు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. లండ‌న్‌లోని వెస్ట్ ఎండ్‌లో బెక‌హ‌మ్ సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇది గమనించిన ఓ వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెక‌హ‌మ్‌ను విచారించగా.. నిజమేనని అంగీక‌రించాడు. గ్రేట్ పోర్ట్‌ల్యాండ్ వీధిలోని రోడ్డుపై బెంట్లీ కారులో ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసిన‌ట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో బ్రూమ్లే మెజిస్ట్రేట్ కోర్టు బెక‌హ‌మ్‌కు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఆర్నెళ్ల డ్రైవింగ్ నిషేధంతో పాటు 750 పౌండ్ల జ‌రిమానాను బెక‌హ‌మ్‌కు విధించారు.

Story first published: Friday, May 10, 2019, 18:14 [IST]
Other articles published on May 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+