Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీని దాటేశాడు: ఐదో బెలోని డీఆర్ అవార్డు గెలుచుకున్న రొనాల్డొ

Cristiano Ronaldo wins fifth Ballon d'Or to equal Lionel Messi; Neymar in top-three

హైదరాబాద్‌: ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే బెలోన్ డీఆర్ అవార్డుని ఐదో సారి రొనాల్డో గెలుచుకున్నాడు. ఈ సంవ‌త్స‌రం ఫిఫా నిర్వ‌హించే అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో రొనాల్డో అవార్డు పొంద‌డం ఇది వరుసగా రెండోసారి. ఈ అవార్డు గెల‌వాల‌ని ఎంతో కుతూహ‌లంగా ఉన్న రొనాల్డో ప్ర‌స్తుతం ఆనందంలో మునిగిపోయి ఉన్నాడు. దీంతో ఫుట్‌బాల్ క్రీడాకారుల జాబితాలోనే రొనాల్డొ టాప్-3 లో ఒకడిగా నిలిచాడు.

Cristiano Ronaldo lifts 2017 Ballon d'Or trophy atop Eiffel Tower

ఇంతేగాక‌, యూర‌ప్ టాప్ 5 లీగ్‌ల్లో 366గోల్‌లు సాధించాడు. త్వ‌ర‌లోనే జిమ్మీ గ్రీవ్స్ రికార్డును కూడా దాటే అవ‌కాశాలు లేక‌పోలేదు. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సీ రికార్డు 4 బెలోన్ డీఆర్ అవార్డులు. ఆ రికార్డును ఇంత‌కు ముందే స‌మంచేసిన రొనాల్డో ఇప్పుడు దానిని అధిగమించాడు.

'నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ అవార్డు గెలుచుకోవ‌డం నాకు మంచి అనుభ‌వం. నా టీం స‌హ‌కారంతోనే నేను ఇది పొంద‌గ‌లిగాను అని అభిప్రాయప‌డ్డాడు. ఇంకా ఈ సంవ‌త్స‌రం ఛాంపియ‌న్ లీగ్‌లో ఇంత‌కుముందెన్న‌డూ చేయ‌న‌న్ని గోల్స్ చేయ‌గ‌లిగాను. నేను నా టీంకు కృతఙుడ్ని' అని రొనాల్డో అన్నాడు.

బార్సిలోనా స్టార్ లియోన‌ల్ మెస్సీ కూడా నాలుగు సార్లు 2010, 2011, 2012, 2015 సంవ‌త్స‌రాల్లో అవార్డులు గెలుచుకున్నాడు. డిసెంబ‌ర్ 7న జ‌రిగిన అవార్డు ప్ర‌దానోత్స‌వంలో రొనాల్డో మ‌ళ్లీ అవార్డును గెలుచుకుని మెస్సీ రికార్డును అధిగమించాడు. త‌న‌కు ఏడు బెలోన్ డీఆర్ అవార్డులు గెలుచుకోవ‌డమే ఆశ‌యమని గతంలో ఓ సారి ప్రస్తావించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 10:24 [IST]
Other articles published on Dec 8, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+