
హైదరాబాద్: ఫుట్‌బాల్ క్రీడకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెల్లోన్ డీ ఆర్ అవార్డును రొనాల్డో గెలుచుకున్నాడు. అయితే ఈ అవార్డును గెలవకముందు లియోనల్ మెస్సీతో పాటుగా నాలుగు అవార్డులు కలిగి ఉన్న రొనాల్డో ఇప్పుడు మెస్సీని దాటేశాడు. అయితే ఈ అవార్డును మినహాయించి చూసుకుంటే వీరిద్దరి మధ్యలో 2017 సంవత్సరం ఎవరికి బాగా కలిసొచ్చింది.
యూరప్ క్రీడాకారుల జాబితాలో 2008 నుంచి ఎప్పుడూ తమ స్థానం కోసం పడుతూ ఉండే వీరిలో ఎవరిది 2017..?
48- బార్సిలోనాలో ఈ సంవత్సరానికి ఛాంపియన్ షిప్ లీగ్ జరిగింది. మెస్సీ ఈ లీగ్ లో హాఫ్ సెంచరీకి రెండు గోల్స్ ముందే ఆగిపోయాడుు. దీంతో రొనాల్డో కంటే మెస్సీ 11పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడు.
97.1 మచ్చుకు 54 ఆటల్లో 48 గోల్స్ ను ప్రాతిపదికగా తీసుకుంటే .. ప్రతి ఆటకు సరితూగకపోయినా 97.1నిమిషాలతో మెస్సీ దూసుకుపోతున్నాడు. కొద్దిగా తేడాతో 103.35 నిమిషాల వ్యవధిలో రొనాల్డో ఉన్నాడు.
1- రొనాల్డో ఒక్కడే యూరప్ టాప్ 5 లీగ్స్ లో నెంబర్ వన్ స్థాయిని చేరుకున్నాడు.
600- జూన్ ఛాంపియన్ లీగ్ లో రొనాల్డో 600 గోల్ లు సాధించాడు. ఆరు వారాల అనంతరం మెస్సీ 500 గోల్ ల మైలురాయిని దాటాడు.
3- రొనాల్డో సైతం యూరప్ ఫుట్ బాల్ ఆటగాళ్ల జాబితాలో టాప్ 3 గా నిలిచాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.