Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఎల్‌క్లాసికొ' తర్వాత మ్యాచ్‌లో ఆడేందుకు సహకరించని క్రిస్టియన్ రొనొల్డొ ఫిట్‌నెస్‌

Cristiano Ronaldo fitness worry ahead of El Clasico

హైదరాబాద్: 'ఎల్‌క్లాసికొ' మ్యాచ్ నిమిత్తం ఒంటరిగా ఫుట్‌బాల్ శిక్షణ తీసుకుంటున్న క్రిస్టియన్ రొనొల్డొకు పెద్ద సమస్య వచ్చిపడింది. బహుశా ఈ ఇబ్బందితో తను తర్వాతి మ్యాచ్‌లో పాల్గొనలేకపోవచ్చు. రివల్స్ రియల్ మాడ్రిడ్ జట్టుకు బార్సిలోనా ఎఫ్‌సీ జట్టుల మధ్య జరగనున్న భీకరపోరులో కీలక ఆటగాడు, స్టార్ ప్లేయర్ అయినటువంటి క్రిస్టియన్ రొనాల్డొ ఆడలేకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పోర్చుగల్ స్టార్ ప్లేయర్, ఐదు సార్లు బార్సిలోనా డీ ఆర్ అవార్డు గ్రహీత అయిన క్రిస్టియన్ రొనాల్డొ మెడ కండరాల్లో ఇబ్బంది ఎదురైంది. ఇంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టుతో తలపడి ఈ జట్టు 1-0తేడాతో గెలుపొందింది. ఇప్పటి వరకు లా లీగ్ లో అజేయంగా దూసుకుపోతున్న బార్సిలోనా జట్టుతో తలపడవలసిన తరుణంలో ఇలా జరగడం దురదృష్టకరంగా ఆ జట్టు సభ్యులు భావిస్తున్నారు.

కాగా, రియల్ మాడ్రిడ్ జట్టులో ప్రధాన ఆటగాడైన లియోనల్ మెస్సీ ఈ జట్టును గురి చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు అతను మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రియల్ మాడ్రిడ్ జట్టును ఓడించి క్రిస్టమస్ ఆనందాన్ని అనుకున్న సమయాని కంటే ముందే పొందుతానన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 22, 2017, 12:27 [IST]
Other articles published on Dec 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+