న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రొనాల్డొ రేప్ చేశాడంటూ అమెరికన్ యువతి ఆరోపణ?

Cristiano Ronaldo denies rape allegations by American woman, to sue German media outlet

హైదరాబాద్: ప్రపంచ అగ్రశ్రేణి ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డొ రేప్ కేసు ఉదంతం మీడియా ముందుకొచ్చింది. కొద్ది నెలల క్రితం ముగిసిన ఫిఫా ప్రపంచ కప్ టోర్నీ అనంతరం అంతకుముందు జట్టుకు వీడ్కోలు పలికి జ్యూవెంటస్ జట్టులో చేరిన రొనాల్డొ భారీ మొత్తంలోనే దక్కించుకున్నాడు. అయితే తొమ్మిదేళ్ల క్రితం 2009లో అమెరికాలోని లాస్ వెగాస్ హోటల్ గదిలో ఓ అమెరికన్ యువతిపై రొనాల్డొ అత్యాచారానికి పాల్పడ్డాడట.

అయితే అసలు విషయం ఏమిటంటే... సదరు వ్యక్తి ఫుట్‌బాల్ ప్లేయర్, లెజెండరీ రొనాల్డో కాదు. క్రిస్టియానో రొనాల్డో అనే పేరు గల మరో వ్యక్తి...అంటూ చివర్లో ట్వీస్ట్ పెట్టింది సదరు మ్యాగజైన్.

రికార్డుల మోత: సాకర్ ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తోన్న రొనాల్డోరికార్డుల మోత: సాకర్ ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తోన్న రొనాల్డో

 అత్యాచారం జరిపాడంటూ మీడియా ముఖంగా

అత్యాచారం జరిపాడంటూ మీడియా ముఖంగా

ఈ విషయాన్ని ఓ జర్మన్ పత్రిక కొద్ది రోజుల ముందే వెల్లడించింది. ఇటీవల ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొన్న సదరు యువతి రొనాల్డొ తనపై అత్యాచారం జరిపాడంటూ మీడియా ముఖంగా వెల్లడించింది. అయితే ఈ విషయం పట్ల అప్పట్లో రియల్ మాడ్రిడ్ ప్లేయర్‌గా ఉన్న రొనాల్డొ.. తన లాయర్ ద్వారా సెటిల్‌మెంట్‌ను కూడా పూర్తిచేసుకున్నాడట.

 రొనాల్డొ అంతక్రూరంగా ఏం ప్రవర్తించలేదని

రొనాల్డొ అంతక్రూరంగా ఏం ప్రవర్తించలేదని

అక్షరాల 3 లక్షల 75వేల డాలర్ల సొమ్మును ఆమెకు ముట్టజెప్పాడట. ఈ క్రమంలో ఆమె తరపున లాయర్ రొనాల్డొ పట్ల అనుకూల వాదనే వినిపిస్తున్నాడు. వారిద్దరి మధ్య జరిగిన విషయంలో వెనకేసుకొస్తున్నాడు. అది అప్పుడు ఎప్పుడో ముగిసిపోయిందని.. ఈ విషయాన్ని ప్రచురించి మళ్లీ రొనాల్డొ పరువుకు నష్టం కలిగించారని వాదించాడు. ఆ సమయంలోనే రొనాల్డొ తన వాదనను ఇలా వినిపించాడు'

వద్దు.. ఆగు.. వద్దు ... ఆగు అనే పదాలు

వద్దు.. ఆగు.. వద్దు ... ఆగు అనే పదాలు

తను చాలా సార్లు వద్దు.. ఆగు.. వద్దు ... ఆగు అనే పదాలు వాడిందని తెలిపాడట. ఆ సమయంలో రొనాల్డొ మోకాళ్లపై ఉన్నాడని జరిగిన విషయంలో ఇద్దరి మధ్యలో పూర్తి వ్యతిరేకత లేదని తెలిపాడు. అయితే ఈ విషయం పట్ల ఏడాదిన్నర నుంచి వార్తలు పుట్టుకొస్తున్నా రొనాల్డొ మౌనం వహించడం గమనార్హం.

జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరిపోయా

జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరిపోయా

రియల్ మాడ్రిడ్‌ను వదిలి ఇటలీకి చెందిన జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరిపోయాడు. ఆయన్ను కొనుగోలు చేయడానికి ఆ క్లబ్ 130 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. 2009లో రికార్డు స్థాయిలో రూ.730 కోట్ల ధరకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు తరలివచ్చాడు. ఈ జట్టుకు రొనాల్డో నాలుగు చాంపియన్స్‌ లీగ్‌, రెండు లా లిగా టైటిల్స్‌ను అందించాడు. క్రిస్టియానో రొనాల్డో బదిలీ విషయాన్ని రియల్‌ మాడ్రిడ్‌ అధికారికంగా ప్రకటించింది.

Story first published: Sunday, September 30, 2018, 11:49 [IST]
Other articles published on Sep 30, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X