పాపం కజోర్లా మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాల్సిందే..!


హైదరాబాద్: స్పానిష్ ఆటగాడు సంతి కజోర్లా కాలి మడం వెనుక భాగంలో నొప్పి ఉండటంతో దానికి సర్జరీ చేయించుకున్నాడు. దీని విషయమై అతను నేను ప్రస్తుతం నడిచే పరిస్థితిలో లేను. ఇది తగ్గడానికి కొంత సమయం కావాలి. తగ్గినా నేను సున్నా నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని వాపోయాడు.
స్పానిష్ జట్టు యజమాని మాట్లాడుతూ.. 32 సంవత్సరాల కజోర్లాకు కల్గిన ఇబ్బందికి బాధపడుతున్నాం. తను కోలుకోవడానికి బాగానే సమయం పడుతుంది. అప్పటి వరకు తను మ్యాచ్‌కి రాలేడని అభిప్రాయపడ్డాడు. అతను త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అని మీడియా సమావేశంలో వివరించాడు.
ఇంకా, అతను కోలుకోవడానికి ఆరు వారాల వరకు సమయం పట్టొచ్చు. నేను ఖచ్చితంగా చెప్పలేను. ఫిబ్రవరి కంటే ముందే రావాఆలని కోరుకుంటున్నానని ఆకాంక్షించాడు. పాపం 32సంవత్సరాల కజోర్లా కోలుకుని వచ్చాక సున్నా నుంచి మొదలుపెట్టడమంటే కష్టమే మరి.. అప్పటి వరకు జరిగే మ్యాచ్ మ్యాచ్‌లన్నిటికీ దూరంగా ఉండాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications