'అంతా చేసేసి డబ్బులిచ్చి నోరు మాయిద్దామని...'


హైదరాబాద్: భార్య దగ్గర్లో ఉండగానే మరో మహిళపై ఆశపడ్డ ఇంగ్లాండ్ ఫుట్‌బాలర్‌కు అంతకు తగ్గ శిక్ష పడింది. ఈ విషయాన్ని బాధితురాలే మీడియా ముందుంచి అతని వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. తనతో శృంగారంలో పాల్గొని.. ఆ తర్వాత సదరు 'ప్రీమియర్ లీగ్ స్టార్ ప్లేయర్.. ఆపై డబ్బుతో తన నోరు మూయించేందుకు యత్నించాడని ఓ మహిళ ఆరోపణలకు దిగారు.

డ్యాన్స్ చేస్తూ.. ఇద్దరి మనసులు కలిశాయి
క్యూబెక్‌కు చెందిన మిలా బొన్నెట్(34) అనే మార్కెటింగ్ మేనేజర్ ఈ మధ్య ఓ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీకి వెళ్లారు. ఆ పార్టీకి ఓ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ తన భార్యతోపాటు హాజరయ్యాడు. ఇద్దరి మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా మిలాకు.. ఆటగాడికి పరిచయమైందట. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'వేడుకలో భాగంగా డ్యాన్స్ చేస్తూ.. ఇద్దరి మనసులు కలిశాయి. అప్పటికే ఇద్దరూ మద్యం తాగి ఉండటంతో వేరే హోటల్ రూమ్‌కు వెళ్దామని తను తీసుకెళ్లాడు.'

సింగిల్‌యేనని నమ్మబలికి..వివస్త్రను చేశాడు:
'తను సింగిల్‌యేనని నమ్మబలికి నన్ను వివస్త్రను చేశాడు. పూర్తి స్పృహలో ఉండగానే అతను నాతో సెక్స్‌లో పాల్గొన్నాడు. అప్పటికీ సమయం రాత్రి 3గం. కావొస్తుంది. అలా రెండు సార్లు జరిగాక.. అతనిలో మార్పు గమనించాను. ఏం జరిగిందని గట్టిగా నిలదీయడంతో హడావుడిగా రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్లిపోతూ.. కలవని ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లాడు'

అతనికి భార్య ఉందని
తర్వాత తెలిసింది.. అతనికి భార్య ఉందని
'ఎన్ని మెసేజ్‌లు చేసినా.. ఫోన్‌లు చేసినా అతను స్పందించకపోవడంతో.. ఇంటర్నెట్ సహాయంతో అతని గురించి కనుక్కున్న తర్వాత తెలిసింది. అతనికి భార్య ఉందని, చెప్పిందంతా అబద్ధమేనని. ఇలా ఎలా చేస్తారు? ఉండీ లేదని చెప్పి తన భార్యను అతనెలా అవమానిస్తాడు? అతనొక అబద్దాల కోరని ఈ లోకానికి తెలియజేస్తా'

సైలెంట్ చేసేందుకు సదరు ప్లేయర్ ప్రయత్నిస్తున్నట్లు
ఈ విషయంపై మీడియా ముందుకు వచ్చిన మిలా బొన్నెట్.. అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆమె సదరు పుట్‌బాల్ పేరు బయటపెట్టినప్పటికీ.. న్యాయపరమైన చిక్కులు రాకూడదనే ఉద్దేశంతో సదరు ఛానెల్ ఆ పేరును గోప్యంగా ఉంచింది. మరోవైపు తన అటార్నీ ద్వారా ఈ విషయాన్ని సైలెంట్ చేసేందుకు సదరు ప్లేయర్ ప్రయత్నిస్తున్నట్లు ది సన్ ఓ కథనం ప్రచురించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications