బుండేస్లిగా గేమ్ వీక్ 23: రౌండప్-ఫలితాలు
బెంగళూరు: బుండేస్లిగా గేమ్ వీక్ 23లో ఆర్బీ లీప్ జిగ్ 2-2తో ఎఫ్ సీ ఆగ్స్ బర్గ్‌తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో పాయింట్ల లిస్టులో టాప్‌లో ఉన్న బేయార్న్ మునిచ్‌కు చాలా దూరంగా ఉంది.
కార్లో ఆన్సెలొట్టి జట్టు ఇప్పుడు టైటిల్ రేసులో ఉంది. లీగ్ లీడర్స్ బేయార్న్ మునిచ్ 3-0తో ఎఫ్ సీ కోల్న్ పైన గెలుపొందింది. మార్టినెజ్, ఫ్రాంక్ రిబెరీ, జాన్ బెర్ననెట్‌లు మూడు గోల్స్ చేశారు.
మరోవైపు, బొరుస్సియా డోర్ట్ మండ్ అద్భుత విజయం సాధించింది. బేయార్ లెవెర్ కుసీన్ పైన 6-2తో గెలుపొందింది.

గేమ్ వీక్ 23, శనివారం, 4
ఎఫ్ సీ ఆగ్స్‌బర్గ్ 2-2 ఆర్బీ లీప్ జిగ్
వెర్డర్ బ్రెమెన్ 2-0 డార్మ్ స్టాడ్
డోర్ట్ మండ్ 6-2 బేయార్ లెవెర్ కుసీన్
మెయింజ్ 1-1 వోల్ఫ్స్ బర్గ్
హోఫెన్ హీమ్ 5-2 ఇంగోల్ స్టాడ్
ఎఫ్ సీ కోల్న్ 0-3 బేయార్న్ మునిచ్
మోంచెంగ్ లబ్ద 4-2 చాల్కే
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Bundesliga game week 23: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications