బెంగళూరు: బుండెస్లిగా గేమ్ వీక్ 22లో (ఫిబ్రవరి 26 శనివారం) వెర్డెర్ బ్రెమెన్ 2-1తో వోల్స్ బర్గ్ పైన గెలుపొందింది. లీగ్ లీడర్ బెయార్న్ మునిచ్ 8-0తో బాంబర్గర్ ఎస్వీపైన అద్భుత విజయం సాధించింది. బుండేస్లిగాలో ఇది అద్భుత విజయం
రాబర్ట్ లేవాండోస్కీ హ్యాట్రిక్ సాధించాడు. మరో ముఖ్యమైన మ్యాచులో బోరిస్సియా డోర్ట్‌మండ్ 3-0తో ఎస్సీ ఫ్రీబర్గ్ పైన గెలుపొందింది. బోరుస్సియా టాప్ 3లో ఉండటం ద్వారా ఛాంపియన్ లీగ్ బేర్తులో తన ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మరో మ్యాచులో ఆర్బీ లీప్జిగ్ 3-0తో ఎఫ్‌సీ కోల్న్ పైన గెలుపొందింది. ఆర్సీ లీప్జిగ్ టైటిల్ రేసులో గట్టి పోటీని ఇస్తోంది.

శనివారం, ఫిబ్రవరి 25 ఫలితాలు
వోల్స్‌బర్గ్1-2 వెర్డెర్ బ్రెమెన్
బేయార్న్ మునిచ్ 8-0 హాంబర్గర్ ఎస్వీ
బేయార్ లెవెర్‌కుసెన్ 0-2 మెయింజ్ 05
ఆర్బీ లీప్జీగ్ 3-1 ఎఫ్‌సీ కోల్న్
ఎస్సీ ఫ్రీబర్గ్ 0-3 డోర్ట్‌మండ్
డార్మ్‌స్టాడ్1-2 ఆగ్స్ బర్గ్
హెర్తా 2-0 ఈన్‌ట్రాక్ట్