బుండేస్లిగా గేమ్ వీక్ 21: రౌండప్ - ఫలితాలు
బెంగళూరు: బుండేస్లిగా గేమ్ వీక్ 21 నిన్న (శనివారం 18) జరిగింది. బేయర్ లెవర్‌కుసెన్ 3-1తో ఎఫ్‌స ఆగ్స్ బర్గ్ పైన గెలుపొందింది.
లీగ్ లీడర్ బేయార్న్ మునిచ్ తమ లీడ్‌ను మరింత ముందుకు తీసుకు వెళ్లలేకపోయింది. అది టాప్‌లో ఉన్నప్పటికీ.. 1-1తో హెర్తా బీఎస్సీతో డ్రా చేసుకుంది.
బేయార్న్ మునిచ్.. యూఈఎఫ్ఏ ఛాంపియన్ లీగ్‌లో అర్సెనాల్‌తో మిడ్ వీక్‌లో జరిగిన గేమ్‌లో గెలుపొందింది. మరోవైపు, బోరుస్సియా డోర్ట్‌మండ్ 3-0తో వోల్స్‌బర్గ్ పైన గెలుపొందింది.

గేమ్ వీక్ 21, డే 1 ఫలితాలు
ఎఫ్‌సీ ఆగ్స్‌బర్గ్ 1-3 బేయాన్ మునిచ్
మెయింజ్ 0-2 వెర్డెర్ బ్రెమెన్
హోఫెన్‌హీమ్ 2-0 డార్మ్‌స్టాట్
ఎన్‌ట్రాక్ట్ 0-2 ఇంగోల్సాట్
హెర్తా 1-1 బేయార్న్ మునిచ్
బోరిసియా డోర్ట్‌మండ్ 3-0 వోల్ఫ్స్‌బర్గ్
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Bundesliga game week 21: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications