బుండెస్లిగా గేమ్ వీక్ 20: రౌండప్ - ఫలితాలు
బెంగళూరు: శనివారం నాటి బుండెస్లిగా గేమ్ వీక్ 20లో మెయింజ్ 2-0తో ఎఫ్‌సీ ఆగ్స్ బర్గ్‌ను ఓడించింది. లెవిన్ ఒజ్టునాలి, జైరో శాంపెరియోలు గోల్స్ చేశారు.
బేయార్న్ మునిచ్ 2-0తో ఇంగోల్స్ టాడ్‌ను ఓడించింది. మరో ముఖ్యమైన మ్యాచులో ఆర్బీ లీజిగ్‌కు షాక్ ఎదురయింది. హాంబర్గర్ ఎస్వీ చేతిలో అది 3-0తో ఓడిపోయింది. బోరుస్సియా డోర్మండ్ 1-2తో డార్మ్ స్టాడ్ చేతిలో ఓడింది.

గేమ్ వీక్ 20, డే 1
మెయింజ్ 2-0 ఆగ్స్ బర్గ్
డ్రామ్‌స్టాడ్ 2-1 బొరుస్సియా డోర్ట్‍మండ్
బేయర్ లెవెర్ కుసేన్ 3-0 ఎంట్రాక్ట్
ఆర్బీ లీజిగ్ 0-3 హంబర్గర్ ఎస్వీ
ఇంగోల్స్‌టాడ్ - 0-2 బేయార్న్ మునిచ్
వెర్డెర్ బ్రీమెన్ 0-2 బోరుస్సియా మోంచెగ్లాడ్‌బచ్
షాల్కే 2-0 హెర్తా బీఎస్సీ
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Bundesliga game week 20: Roundup
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications