'జట్టు నుంచి తప్పుకునేందుకు సమయం ఆసన్నమైంది'

Buffon hints at Italy farewell game
హైదరాబాద్: జాతీయ జట్టు నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఇటలీ గోల్ కీపర్ బపూన్ తెలిపాడు. స్ధానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వచ్చే ఏడాది జూన్‌తో జాతీయ జట్టుతో తనకున్న అనుబంధం ముగుస్తుందని అన్నాడు. ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఆడతానని, అయితే ఎన్ని మ్యాచ్‌లు ఆడతాననే దానిపై స్పష్టత లేదని చెప్పాడు.
Story first published: Tuesday, November 28, 2017, 17:43 [IST]
Other articles published on Nov 28, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications