2018లో వీడ్కోలు: రొనాల్డిన్హొ అభిమానులు మిస్సవనున్నారా..!

హైదరాబాద్: బార్సిలోనా, బ్రెజిల్ క్లబ్‌ల మాజీ ఆటగాడు రొనాల్డిన్హొ తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించేశాడు. 2018కల్లా తను ఏజెంట్ ఇచ్చిన సలహా మేరకు ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఇదే విషయమై అతని మేనేజర్ రెండు సంవత్సరాల ముందే నిర్ణయం తీసుకోమని సూచించగా ఇప్పటి వరకు ఎలాంటి మార్పు కన్పించలేదు.
సెప్టెంబర్ 2015తో ముగిసిన అతని కాంట్రాక్ట్ అక్కడితో ఆగిపోయింది. బార్సిలోనా(బీఏఆర్‌సీ)కు అంబాసిడర్‌గా వ్యవహరించిన రొనాల్డిన్హొ రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన తర్వాత మళ్లీ ఫుట్‌బాల్ వైపు తిరిగి రాదలచుకోలేదు. అతని చాలా ఇష్టమైన సంగీత రంగంలో సాగిపోవాలని కోరుకుంటున్నాడు. ఇదొక రకమైన కొత్త అనుభూతి.
రొనాల్డిన్హొ 2004, 2005లకుగాను లిబర్టోడోర్స్, అట్లెటికో మినెరో ప్రాంతాలలో జరిగిన ఫిఫా ప్రపంచ స్థాయి ఆటగాడిగా అవార్డు అందుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications