న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పుట్‌బాల్ పీలేకు అనారోగ్యం: పారిస్‌లోని ఆసుపత్రిలో చికిత్స

Brazil football legend Pele admitted to hospital in Paris with urinary tract infection

హైదరాబాద్: ఫుట్‌బాల్ దిగ్గజం పీలే (78) ఆసుపత్రిలో చేరాడు. జ్వరంతో పాటు ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా ముందస్తు జాగ్రత్తగా పీలేను ఆసుపత్రిలో చేర్పించినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. పీలే ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌ కోసం పారిస్‌ వచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అనంతరం ప్రాన్స్ సాకర్ ప్లేయర్ కైలిన్ ఎంబాపెతో కలిసి ఓ వాచ్ కంపెనీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. స్వదేశం నుంచి విమానంలో సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల అతను బాగా అలిసిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న పీలేకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఎంబాపెను గత నవంబర్‌లోనే కలువాల్సి ఉన్నప్పటికీ.. అనారోగ్య కారణాలతో కలవలేకపోయాడు. ఇక, పీలే విషయానికి వస్తే బ్రెజిల్‌ను 1958, 1962, 1970లలో మూడుసార్లు ప్రపంచ విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. 17 ఏళ్లకే దేశానికి ప్రపంచకప్ అందించిన పీలే తన కెరీర్‌లో 1025 గోల్స్ చేశాడు.

Story first published: Thursday, April 4, 2019, 15:22 [IST]
Other articles published on Apr 4, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X