వరల్డ్ కప్ హాట్ ఫేవరేట్ బ్రెజిల్: గ్లోబల్ నీల్సన్ సర్వే

ప్రపంచకప్‌లో బ్రెజిలే ఫేవరెటని డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ గోల్‌కీపర్ బఫన్ అన్నాడు. "2006 తర్వాత మా ప్రదర్శన అంత బాగా లేదు. మా జట్టు ఫేవరెట్ కాదు. ఇతర జట్లతో పోలిస్తే బ్రెజిలే అతి పెద్ద ఫేవరెట్. ఐతే మాపై మాకు విశ్వాసముంది. మా కోచ్ లిప్పికి మరో చారిత్రక విజయానివ్వాలనుకుంటున్నాం" అని బఫన్ చెప్పాడు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications