చిలీని చిత్తు చేసిన బ్రెజిల్

వెంటనే మరో గోల్. ఈసారి మంచి సమన్వయంతో కదిలిన రాబిన్హో, కాక..బంతిని ఫాబియానోకు అందించగా, అతడు గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి అలవోకగా గోల్ చేశాడు. ప్రథమార్ధం ముగిసేసరికి బ్రెజిల్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో జోరు కొనసాగించిన ఆ జట్టు 59వ నిమిషంలో 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రమిరెస్ మైదానం సగం నుంచి బంతిని నెట్టుకుంటూ పెనాల్టీ ప్రాంతంలోని రాబిన్హోకు అందించగా అతడు కళ్లుచెదిరే గోల్ చేశాడు. ఆధిక్యాన్ని తగ్గించేందుకు చిలీ పోరాడినా ఫలితం లేకపోయింది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications