For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

52వ నిమిషంలో సూపర్ గోల్: టాప్‌లో నిలిచిన బేయెర్న్

బుందెల్సిగా ఛాంపియన్ బేయెర్న్ మ్యూనిక్ కొత్త కోచ్ జప్ హైనెక్స్ ఆధ్వర్యంలోనూ తన జైత్రయాత్ర కొనసాగించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: బుందెల్సిగా ఛాంపియన్ బేయెర్న్ మ్యూనిక్ కొత్త కోచ్ జప్ హైనెక్స్ ఆధ్వర్యంలోనూ తన జైత్రయాత్ర కొనసాగించింది. హ్యాంబర్గ్ ఎస్వీపై 1-0 తేడాతో విజయం సాధించి బోరసియా డార్ట్మండ్తో సంయక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. కొరెంటిన్ టొలిసో 52వ నిమిషంలో అద్భతమైన రీతిలో గోల్ కొట్టాడు.

దీంతో పాయింట్ల పట్టికలో జట్టు 20 పాయింట్లతో బొరోసియాతో సమంగా నిలిచింది. ఇన్ ట్రాచ్ ఫ్రాంక్ఫర్ట్తోతో జరిగిన మ్యాచ్ బోరోసియా2-2తో డ్రా చేసుకుంది. 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆ జట్టుకు చివరి నాలుగు నిమిషాల్లో షాక్ ఇచ్చింది. దీంతో తన చివరి మూడు మ్యాచుల్లో డార్ట్ మండ్ గెలవలేకపోయింది.

Bayern joins Dortmund at top of Bundesliga

64వ నిమిషంలో సెబాస్టియన్ హాలర్ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. 68వ నిమిషంలో మారిస్ వోల్ఫ్ అద్భుతమైన రీతిలో గోల్ కొట్టడంతో షాక్ అవ్వడం డార్ట్ మండ్ వంతైంది. స్టుగర్ట్ తో మ్యాచ్ 1-0తో డ్రా కావడంతో లీప్జింగ్ 19 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది.

5-1తో బొరోసియా మోయిన్చెంగ్లబాచ్‌ను ఓడించిన బేయర్ లివిర్కుసెన్ 12 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. హాఫెన్ హీమ్, వీఎఫ్ఎల్ వూల్స్ బర్గ్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 1-1తో డ్రా అయింది. హెర్తా బెర్లిన్, ఫ్రీబర్గ్ మ్యాచ్ సైతం 1-1తో డ్రా కావడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+