న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇష్టమొచ్చినట్టు ఆడితే ఊరుకోం: బార్సిలోనా

Atletico report Barcelona for illegal Griezmann approach

హైదరాబాద్: ఇష్టమొచ్చినట్లు ఆడితే ఊరుకునేది లేదని అట్లెటికో జట్టు బార్సిలోనా జట్టుకు తెగేసి చెప్పింది. ఆంటోనీ గ్రిజ్మన్‌పై అట్లెటికో జట్టుకు ఫిర్యాదు చేసింది. సంబంధిత నివేదికను ఫుట్‌బాల్ క్రీడకు సంబంధిత సమస్యలను పర్యవేక్షించే ఫిఫాకు పంపారు. డిసెంబరు 19న జరిగిన తప్పును ఆటగాడైన గ్రిజ్మన్ ఒప్పుకోవడంతో పరిష్కారమైంది.

2015 సంవత్సరంలో ఇలానే చట్ట వ్యతిరేకమైన ఆటతీరును ప్రదర్శించినందుకుగాను బార్సిలోనా తన జట్టులోని ఆటగాళ్లను ఏడాదిపాటు సస్పెండ్ చేసింది. (తలకిందులుగా డైవ్ చేస్తూ బాల్ ను కాల్ తో ఎదుర్కోవడం) ఆ సంగతి గుర్తు చేసుకోవాలని సూచించింది. దీనికి స్పందించిన ఫిఫా నిర్వహక సంఘం తప్పేనంటూ నిర్ధారించింది. . దానికి 100 మిలియన్ యూరోలను చెల్లించాలనే జరిమానాను విధించింది.

గ్రిజ్మన్ 2016 జూన్‌లో అట్లెటికో మాడ్రిడ్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అతనిపై జరిమానాను నిషేదాన్ని విధించడంతో అట్లెటికో కోచ్ డిగో సీమన్ ప్రతిఘటించాడు. ఎక్కడున్నా ఆటగాడి ప్రతిభను బయటికి తీసుకురావాలని ఆశపడతామని పేర్కొన్నాడు. ఇలా నిషేదానికి గురి కావడం చాలా బాధనిపిస్తోందన్నాడు.

ఇప్పటి వరకు గ్రిజ్మన్ 179 పోటీల్లో పాల్గొని 90వరకు గోల్స్ చేశాడు. 2014నుంచి మొదలైన అతని కెరీర్ జట్టులో కీలకమైన వ్యక్తిగా నిలిపింది. ప్రస్తుతం చేసిన ఫీట్‌కు వచ్చిన ట్వీట్లు ట్విట్టర్ అకౌంట్‌నే ముంచెస్తాయా అన్నట్లు ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 13:31 [IST]
Other articles published on Dec 20, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X