Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొన్నాళ్లుగా సహజీవనం, వారిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు?

రోమ్: టెన్నిస్‌ మాజీ నెంబర్ వన్, సెర్బియా అందాల క్రీడాకారిణి అనా ఇవనోవిచ్‌, జర్మన్‌ ఫుట్‌బాలర్‌ బాస్టియన్‌ షెవెన్ స్టీగర్‌లు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఓ ఇటలీ వెబ్‌సైట్‌ పేర్కొంది. వజ్రాల ఉంగరాలను ఇద్దరూ మార్చుకున్నట్లు పేర్కొంది.

Ana Ivanovic Reportedly Ties Knot With German Football World Cup Winner Bastian Schweinsteiger?

27 ఏళ్ల అనా ఇవనోవిచ్, 30 ఏళ్ల బాస్టియన్‌లు గత కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారు. అయితే పెళ్లి వార్తను ఈ జోడీ ఖరారు చేయలేదు. ఖండించనూ లేదు. ట్విట్టర్‌లో కూడా ఇద్దరూ ఎంతో గోప్యతను పాటిస్తున్నారు.

గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న వీళ్లిద్దరు.. గత ఏడాది న్యూయార్క్‌లో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి కనిపించారు. అప్పడే వారి డేటింగ్ విషయం బయటకు పొక్కింది. బాస్టియన్ షెవెన్ స్టీగర్ గతంలో ఓ మోడల్‌తోను ఉన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+