Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ విజయానికి అమెరికా బ్రేకు, మ్యాచ్ డ్రా

USA
రస్టెన్‌ బర్గ్‌: అమెరికాపై విజయం సాధించే అవకాశాన్ని బ్రిటన్ కొద్దిలో కోల్పోయింది.44 ఏళ్ల సుదీర్ఘ ప్రపంచకప్‌ నిరీక్షణకు ఎలాగైనా తెరదించాలన్న లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. శనివారం రాత్రి రాయల్‌ బఫోకెంగ్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ 'సి' ప్రపంచకప్‌ మ్యాచ్‌ లో అమెరికా..ఇంగ్లాండ్ ‌ను 1-1తో నిలువరించింది. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే జెరార్డ్‌ గోల్‌ చేసి ఇంగ్లాండ్‌ను ఆధిక్యంలో నిలిపాడు.

ఎమిలీ హెస్కీ అందించిన పాస్‌ను జెరార్డ్‌..అమెరికా గోల్‌కీపర్‌ టిమ్‌ హోవార్డ్ ‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌ పోస్టులోకి పంపించాడు. కానీ 40వ నిమిషంలో గోల్‌ కీపర్‌ గ్రీన్‌ చేసిన తప్పిదానికి ఇంగ్లాండ్‌ మూల్యం చెల్లించుకుంది. అమెరికా ఆటగాడు డెంప్సీ కొట్టిన బలహీనమైన షాట్‌ను గ్రీన్‌ సరిగ్గా అడ్డుకోలేకపోయాడు. దీంతో స్కోరు సమమైంది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+