న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సాటి ప్లేయర్ కాలు తగిలి రక్తమోడుతూ మైదానం నుంచి బయటకు..

Am I still the fairest? A bleeding Ronaldo asks!

హైదరాబాద్: మ్యాచ్ ఆడుతుండగా సాటి ప్లేయర్ కాలు తగలడంతో రొనాల్డొ తీవ్ర గాయానికి గురైయ్యాడు. ఐదు సార్లు బాల్లోన్ డీ ఆర్ అవార్డు గ్రహీత, రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాడు అయిన రొనాల్డొ మైదానం నుంచి రక్తమోడుతూ బయటికి కదిలాడు.

ఆదివారం లా లీగ్‌లో భాగంగా రియల్ మాడ్రిడ్, డిపోర్టివొ లా కొరునా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తన జట్టును గెలిపించేందుకు అప్పటికే రెండు సార్లు గోల్ చేసిన రొనాల్డొ మళ్లీ గోల్ చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టు డిఫెండర్ అయినటువంటి ఫెబియన్ స్కార్‌తో కలిసి బంతి కోసం పోరాడుతున్నాడు.

స్కార్ కాలితో బలంగా బంతిని తన్నే క్రమంలో రొనాల్డొ కూడా వేరే పద్ధతిలో బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. దాంతో అతని కాలు రొనాల్డొ కంటి పక్క భాగంలో బలంగా తగిలింది.

ఆ ఘటనతో రొనాల్డొకు తీవ్ర రక్తస్తావం జరిగింది. ఆ గాయాన్ని మిత్రుని ఫోన్‌లో చూసుకుంటూ రొనాల్డొ మైదానాన్ని వీడాడు. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 13:32 [IST]
Other articles published on Jan 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X