ఐ లీగ్: బెంగాల్ జట్టు ఆటను చెడగొట్టాల్సిందే

హైదరాబాద్:ప్రతీకారంతో రగిలిపోయే జట్లు ఒకొక్క తీరుగా ఆలోచిస్తూ ఉంటాయి. ప్రత్యర్థిని టార్గెట్‌ను చేసుకుని అధిక స్కోరును చేయడం ఒక రకం. మరి వేరే దారి అంటే ప్రత్యర్థి జట్టును పడగొట్టడం. ప్రస్తుతం ఐజ్వాల్ ఎఫ్‌సి ఇదే తలంపుతో హీరో ఐ లీగ్‌లో తూర్పు బెంగాల్ జట్టును టార్గెట్ చేసింది.
తూర్పు బెంగాల్‌లోని ఐజ్వాల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ ఇరుజట్లు తలపడనున్నాయి. ఐజ్వాల్ జట్టులోని కొందరు ఆటగాళ్లకైతే ఇది సొంత ఊరు కూడా. ఈ నేపథ్యంలో తమ సొంత గడ్డపై జరుగుతున్న 'ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా బెంగాల్ జట్టును ఓడించి తీరుతాం.' అని ఐజ్వాల్ ఎఫ్‌సి నొక్కి చెప్తుంది.
ఇదిలా ఉంటే రెడ్ అండ్ గోల్డ్ ట్రైల్ లీడర్స్ మినర్వా పంజాబ్ తొమ్మిది మ్యాచ్ లలో పాల్గొని నాలుగు పాయింట్లు మాత్రమే సంపాదించారు. ఈ జట్టు ఐజ్వాల్ జట్టుతో పోరాడి గెలవదలిస్తే ఆటలో చివరి నిమిషం వరకు పోరాడితే కానీ ఫలితం రాకపోవచ్చు.
పశ్చిమ బెంగాల్ జట్టు ఆటగాడైన ఖలీద్‌ను ఐజ్వాల్ జట్టు గురించి అడగగా అది చాలా మెరుగైన జట్టు. అయినా దానితో పోటీపడి గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఇక్కడి వాతావరణం కూడా నాకు చాలా నచ్చింది. ఇక్కడికి వచ్చే ప్రేక్షకుల నుంచి నేను శుభాకాంక్షలు అందుకోవాలని ఆశపడుతున్నాను. మా వల్ల అయినంతవరకు ది బెస్ట్ ని చూపిస్తాం. అని నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications