Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

17 ఏళ్ల తర్వాత రెండో విజయం సాధించిన జింబాబ్వే

 Zimbabwe beat Bangladesh by 151 runs in first Test in 5 years

హైదరాబాద్: ఐదేళ్ల తర్వాత జింబాబ్వే బంగ్లాదేశ్‌పై గెలిచి పునర్వైభవాన్ని సంపాదించుకుంది. ఈ చారిత్రక విజయం జింబాబ్వే రెండో టెస్టులో తలపడేందుకు మంచి ప్రేరణనిచ్చింది. సొంతగడ్డపై 2001వ సంవత్సరం తర్వాత జింబాబ్వే జట్టుకు 2013వరకూ గెలుపు దక్కలేదు. మళ్లీ ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత టెస్టుల్లో బంగ్లాపై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

151పరుగుల

151పరుగుల

151పరుగుల తేడాతో బంగ్లాపై గెలిచి చరిత్ర సృష్టించింది. నార్త్ ఈస్టరన్ సిటీలోని సైలెట్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలి టెస్టును గెలిచి శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ ఐదేళ్లలో ఇదే తొలి విజయం. జింబాబ్వే స్పిన్నర్ బ్రెండన్ మవుతా అరంగ్రేట మ్యాచ్‌లోనే 21పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతనితో పాటుగా సికందర్ రజా 3-41గా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులు చేసింది.

జింబాబ్వే 282.. చేయగా బంగ్లా143

జింబాబ్వే 282.. చేయగా బంగ్లా143

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఇమ్రుల్‌ కైస్‌(43), అరిఫుల్‌ హక్‌(38), లిటన్‌ దాస్(23)లు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించగా మిగతా వారు తీవ్రంగా నిరాశపరిచారు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 1-0ఆధిక్యంతో జింబాబ్వే ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 282పరుగులు చేయగా బంగ్లాదేశ్ 143పరుగులు మాత్రమే చేయగలిగింది.

321పరుగుల లక్ష్యంగా దిగి

321పరుగుల లక్ష్యంగా దిగి

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. 321పరుగుల లక్ష్యంగా దిగిన ప్రత్యర్థి పేలవంగా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ఇక ఢాకా వేదికగా రెండో టెస్టు నవంబరు 11 నుంచి 15తేదీల మధ్య జరగనుంది.

Story first published: Tuesday, November 6, 2018, 16:07 [IST]
Other articles published on Nov 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+