Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ ట్వంటీ 20కి జహీర్ డౌట్

Zaheer Khan
ముంబయి‌: ఐసిసి ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీల్లో భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ఆడడం అనుమానంగానే ఉంది. ఇటీవలే ముగిసిన ఐపియల్ పోటీల్లో అతను ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. రాయల్ చాలెంజర్స్ తో ఈ నెల 3వ తేదీన జరిగిన మ్యాచులో అతని భుజానికి గాయమైంది. దాని తర్వాత జరిగిన మ్యాచులో అతను ఆడలేకపోయాడు.

ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులందరూ భారత్ కు తిరిగి వచ్చారు. అయితే జహీర్ ఖాన్ మాత్రం దక్షిణాఫ్రికాలోనే ఉండిపోయాడు. దక్షిణాఫ్రికా వైద్యుడి వద్ద జహీర్ చికిత్స పొందుతున్నాడని, దానికి సంబంధించిన వివరాలను బిసిసిఐ వెల్లడిస్తుందని, అతను కోలుకోగలడని, జూన్ 5వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే తొలి మ్యాచులో ఆడగలడని ఆశిస్తున్నామని ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యుడొకతను చెప్పాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+