For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెటర్ యువరాజ్ సింగ్ కు డెంగ్యు వ్యాధి

By Santaram
Yuvraj Singh
దంబుల్లా: ఎన్నో జాగ్రత్తలు తీసుకునే క్రికెటర్లు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. గాయాల బెడద వేధిస్తోన్న భారతజట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌కు డెంగ్యూ వ్యాధి సోకింది. దీంతో సోమవారం భారత్‌-శ్రీలంక మధ్య జరగబోయే మ్యాచ్‌కు యువరాజ్‌ దూరమయ్యాడు. మరోవైపు రేపటి మ్యాచ్‌కు నెహ్రా అందుబాటులో ఉండడం కూడా అనుమానంగానే ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+