యువీ, ధోనీ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘన

ఆటగాళ్ల బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ రోశన్ లాల్ తనకు ఈ విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ నివేదిక అధారంగా పంజాబ్ క్రికెట్ సంఘానికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. క్రీడాకారులకు పూర్తి భద్రత కల్పించాలంటే వారి సహకారం అవసరమని, అటువంటి సంఘటనలు తమకు కష్టాలు తెచ్చిపెడతాయని అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications