Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనిలా ఉన్నానంటే: ద్రావిడ్‌ని ఆకాశానికెత్తిన పాక్ క్రికెటర్

కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ భారత జట్టు మాజీ సారథి, ది వాల్‌గా పేరు గాంచిన రాహుల్ ద్రావిడ్ పైన ప్రశంసలు కురిపించాడు. తన ఎదుగుదలకు ద్రావిడ్ కారణమని చెప్పాడు.

పాకిస్థాన్ జట్టులో యూనిస్ ఖాన్ నిలకడకు మారుపేరు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా మనోనిబ్బరంతో ఆడే యూనిస్ పాకిస్తాన్ క్రికెట్‌కు ఓ వరమని చెప్పవచ్చు. వన్ డౌన్‌లో దిగే ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

Younis Khan Thanks Rahul Dravid for Progress as Test Batsman

అలాంటి యూనిస్ ఖాన్ తన ఎదుగుదలకు రాహుల్ ద్రావిడ్ ఇచ్చిన సలహాలు, సూచనలు కారణమని చెప్పాడు. కెరీర్ తొలినాళ్లలో తనకు ద్రావిడ్ విషయాలు చెప్పాడన్నాడు. ద్రావిడ్ సూచనలు, సలహాలు తనకు ఎంతో ఉపకరించాయన్నాడు.

తన ఆట తీరును మెరుగుపర్చుకునేందుకు పనికి వచ్చాయని చెప్పాడు. ద్రావిడ్ చెప్పిన బ్యాటింగ్ చిట్కాలతో తన ఆట బాగా మెరుగైందన్నాడు. నేటి తరంలో ద్రావిడ్ పక్కా ప్రొఫెషనల్ ఆటగాడని ప్రశంసించాడు. కాగా, ఇంజమామ్ ఉల్ హక్ అంతకుముందు.. ఒత్తిడిలోను ఎలా ఆడాలో టీమిండియాను చూసి నేర్చుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+