అందుకు కాదు: ప్రాక్టీస్‌కు షాహిద్ అఫ్రిది డుమ్మా
కోల్‌కతా: భారత్‌లోనే ఎక్కువ ప్రేమ వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రాక్టీస్ మ్యాచ్‌కు డుమ్మా కొట్టాడు. అయితే, అతను జ్వరం కారణంగానే ప్రాక్టీస్‌కు గైర్హాజరయ్యాడు. పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్ రేపు (బుధవారం) జరగనుంది.
దీని కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ కోసం అఫ్రిది జ్వరం కారణంగా గైర్హాజరయ్యాడు. పాక్ కంటే భారత్‌లోనే తమకు అభిమానం ఎక్కువ అని అఫ్రిది చేసిన వ్యాఖ్యల పైన పాక్‌లో పలువురు మండిపడ్డారు. జావెద్ మియందాద్ నిప్పులు చెరిగాడు. దీనిపై అప్రిది ఈ రోజు వివరణ ఇచ్చాడు.
ప్రాక్టీస్‌కు అఫ్రిది గైర్హాజరుపై కోచ్ వకార్ యూనిస్ మాట్లాడుతూ... విమర్శల నేపథ్యంలో గైర్హాజరీ కాదని అభిప్రాయపడ్డాడు. అతనికి ఉదయం ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. అందుకే విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపాడు. మేనేజర్ ఇంతిఖాబ్ ఆలమ్ మాట్లాడుతూ.. అతనికి జ్వరంగా ఉందని చెప్పాడు.
నిన్న అతను ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడని చెప్పాడు. దీంతో జ్వరంతో బాధపడుతున్నాడని తెలిపాడు. కాబట్టి అతనికి విశ్రాంతి ఇచ్చామని చెప్పాడు. మరోవైపు, మొహమ్మద్ సమీ ట్రెయినింగ్ సెషన్లో పాల్గొన్నాడు. అతను ఇంజ్యూరీ నుంచి రికవరీ అయ్యాడు.

అప్రిది
భారత్‌లోనే ఎక్కువ ప్రేమ వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రాక్టీస్ మ్యాచ్‌కు డుమ్మా కొట్టాడు. అయితే, అతను జ్వరం కారణంగానే ప్రాక్టీస్‌కు గైర్హాజరయ్యాడు.

పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న పాక్ క్రికెటర్లు.

పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. నెట్లో పాకిస్తాన్ క్రికెటర్ల ప్రాక్టీస్.

పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈడెన్ గార్డెన్‌లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, ఇతరుల ప్రాక్టీస్.

పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ప్రాక్టీస్ సెషన్ మధ్యలో మంచి నీళ్లు తాగుతున్న పాక్ క్రికెటర్లు.

పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈడెన్ గార్డెన్‌లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, ఇతరుల ప్రాక్టీస్.

పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ప్రాక్టీస్ సెషన్‌లో పాక్ క్రికెటర్ మొహమ్మద్ ఇర్ఫాన్.

పాక్ క్రికెటర్ల ప్రాక్టీస్
ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్తాన్ బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ప్రాక్టీస్ సెషన్‌లో పాక్ క్రికెటర్ మొహమ్మద్ అమీర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications