ఇంగ్లండును భయపెట్టిన నెదర్లాండ్, అనూహ్య ప్రదర్శన

లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కు స్ట్రాస్, పీటర్సన్ (39; 61 బంతుల్లో 5X4) సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభాన్నిచ్చారు. 18వ ఓవర్లో పీటర్సన్ ఔటయ్యేటప్పటికి స్కోరు 105. మంచి ఇన్నింగ్స్ ఆడిన ట్రాట్‌తో స్ట్రాస్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి 166 వద్ద నిష్క్రమించాడు. 43 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 241/4. డస్కాటె.. ట్రాట్, బెల్ (33)లను ఔట్ చేసి ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచాడు. నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు తగ్గాయి. సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతూ ఉండడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ కాలింగ్‌వుడ్ (30 నాటౌట్; 23 బంతుల్లో 3X4), బొపారా (30; 20 బంతుల్లో 2X4, 1X6) సంచలనానికి అవకాశం ఇవ్వలేదు. ఒత్తిడిలో చక్కగా ఆడి ఇంగ్లాండ్‌ను గెలిపించారు. చివరి 12 బంతుల్లో 13 పరుగులు చేయాల్సివుండగా49వ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో బొపారా 6 2 4 4 బాదాడు.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: కెర్వెజీ (సి) ప్రయర్ (బి) బ్రెస్నన్ 16; బారెసి (స్టంప్డ్) ప్రయర్ (బి) స్వాన్ 29; కూపర్ (సి) అండర్సన్ (బి) కాలింగ్‌వుడ్ 47; డస్కాటె (సి) బొపారా (బి) బ్రాడ్ 119; జుడిరెంట్ (సి) కాలింగ్‌వుడ్ (బి) స్వాన్ 1; గ్రూత్ (బి) బ్రాడ్ 28; బోరెన్ నాటౌట్ 35; బుఖారి నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 292
బౌలింగ్: అండర్సన్ 10-0-72-0; బ్రాడ్ 10-2-65-2; బ్రెస్నన్ 10-0-49-1; స్వాన్ 10-0-35-2; కాలింగ్‌వుడ్ 8-0-46-1; పీటర్సన్ 2-0-19-0
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: స్ట్రాస్ (సి) కూపర్ (బి) బుఖారి88; పీటర్సన్ (సి) బోరెన్ (బి) సీలార్ 39; ట్రాట్ (స్టంప్డ్) బారెసి (బి) డస్కాటె 62; బెల్ (బి) డస్కాటె 33; కాలింగ్‌వుడ్ నాటౌట్ 30; బొపారా నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (48.4 ఓవర్లలో 4 వికెట్లకు) 296
బౌలింగ్: ముదస్సర్ బుఖారి 9-0-54-1; వెస్ట్‌జిక్ 7-0-41-0; లూట్స్ 9.4-0-74-0; సీలార్ 10-0-54-1; డస్కాటె 10-0-47-2; కూపర్ 3-0-23-0
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications