భార్య సాక్షి రావత్‌తో మహేంద్ర సింగ్ ధోనీ చెట్టాపట్టాల్

టీమిండియా సభ్యులు బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన ఐర్లాండ్‌తో మ్యాచుకు వారు సమాయత్తమవుతున్నారు. ఇంగ్లాండుతో మ్యాచును టై చేసుకున్న ధోనీ సేన లోపాలపై దృష్టి పెట్టి వాటిని నివారించేందుకు తగిన కసరత్తు చేస్తోంది. బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకునే ఆలోచనలు చేస్తోంది. ఈ స్థితిలో ధోనీ భార్యతో కలిసి ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications