టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్: ప్రారంభంలోనే వికెట్ ఔట్

కాగా ప్రస్తుత జట్టులో భారత్ ఎలాంటి ప్రయోగాలకు పోలేదు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. కాగా ఈ వార్త రాసే సమయానికి ఐర్లాండ్ ఒక వికెట్ కోల్పోయి 5 పరుగులు చేసింది.
జట్లు: భారత్: సచిన్, సెహ్వాగ్, గంభీర్, కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీ, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్. ఐర్లాండ్: పోర్టర్ ఫీల్డ్, స్టిర్లింగ్, జాయిస్, ఒబ్రెయిన్, కెవిన్ ఒబ్రియన్, వైట్, కుశాక్, మూనీ, జాన్‌స్టన్, డాక్రెల్, రాన్‌కిన్
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications