Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: మరో కీలక రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ.. కింగ్ సత్తా ఇదిరా!

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం భారత్‌లోనే కాదు, మిగతా క్రికెట్ ఆడే దేశాల్లో కూడా కోహ్లీ చాలా మందిచి భయం, ఇష్టం. అందుకే అతను ఆడే సమయంలో ఆట మిస్ అవ్వకూడదని అనుకుంటారు. అందుకే కోహ్లీ ఆడుతున్న సమయంలోనే రికార్డులు బద్దలు అవుతుంటాయి.

తాజగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. కోహ్లీ క్రీజులో ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కోహ్లీ ఆట చూడటం మొదలు పెట్టారు. దీంతో కోహ్లీ రికార్డులపై ఫ్యాన్స్ మరోసారి కన్నేశాడు. ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఆట చూస్లుండగా.. ఇటు సుస్థిరంగా ఓడించారు.

World Cup 2023 Virat Kohli breaks Key World Cup record

ఇలాంటి డెలివరీలు ఆడటం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. దానికితోడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను.. కీలకపోరులో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరల్డ్ కప్ ఆరంభంలోనే భారత్ ఆడిన మొదటి మ్యాచులో ఆసీస్‌పై అదిరే ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక న్యూజిల్యాండ్, శ్రీలంక, సౌతాఫ్రికాపై కోహ్లీ ఇన్నింగ్సుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎన్ని ప్రశంసలు అందుకున్నదో తెలిసిందే. బౌలర్లకు పూర్తిగా సహకరిస్తున్న పిచ్‌పై పట్టుదలగా ఆడిన కోహ్లీ ఏకంగా 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు శ్రీలంకపై 88 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఇక కివీస్‌పై 95 పరుగుల వద్ద వికెట్ పారేసుకున్నాడు. ఈ ఇన్నింగ్సులతో వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడీ ఢిల్లీ కుర్రాడు. ఈ క్రమంలో కోహ్లీ సాధించిన మరో రికార్డు తాజాగా బయటకు వచ్చింది. ఈ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఏకంగా 14 గంటల 39 నిమిషాలపాటు క్రీజులో ఉన్నాడట. ఇది వరల్డ్ కప్ రికార్డు. మరే ప్లేయర్ ఇంత సమయం పాటు క్రీజులో లేడు.

Story first published: Thursday, November 9, 2023, 9:39 [IST]
Other articles published on Nov 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+