Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: గెలుస్తామని తెలిసి.. ఫీల్డింగ్ టైంలో డ్యాన్స్ చేసిన కోహ్లీ!

సౌతాఫ్రికాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. టేబుల్ టాపర్ల మధ్య పోరును పసికూనతో పోరుగా మార్చేసిన భారత్.. ఏకంగా 243 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా భారత జట్టు తిరుగులేని విజయం సాధించడంలో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై పట్టుదలగా ఆడాడు.

అవతలి వైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం ఎక్కడా అతి కేయ్డండా సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ మ్యాచులో 121 బంతుల్లో 101 పరుగులతో అజేయంగా నిలిచిన రకోహ్లీ.. జట్టు భారీస స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం లభించింది.

World Cup 2023 INDvsSA Virat Kohli seen dancing during fielding

ఇలా బర్త్ డే రోజునే సెంచరీ చేసుకున్న కోహ్లీ.. ఛేజింగ్ సమయంలో కూడా అద్భుతంగ అదిరే ఆఫర్ ఏదైనా సరే జట్టును ముందుడి నడిపాడు. ఈ క్రమంలో ఛేజింగ్ సమయంలో మంచి హుషారుగా కనిపించిన కోహ్లీ.. అప్పుడప్పుడూ తనదైన స్టేల్‌లో ఫీల్డింగ్ చేయడంతోపాటు డ్యాన్స్ చేస్తూ అందర్నీ అలరించాడు.

ఇలా కోహ్లీ డ్యాన్స్ చేసతి వీడియో కోహ్లీ.. తన భార్య నటించిన సినిమాలోని 'అయినవీ.. అయినవీ..' పాటకు కలు కదుపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనితోపాటు పఠాన్ సినిమాలోని 'చలెయా.. చలెయా..' సాంగ్‌కు కూడా డ్యాన్స్ చేశాడీ బర్త్ డే బాయ్.

ఇలా కోహ్లీ కాలు కదిపిన వీడియోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ (101 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (77) ఇద్దరూ ఈ మ్యాచులో కీీలక ప్రదర్శన చేశాడు. దీంతో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో సౌతాఫ్రికా జట్టు కేవలం 83 పరుగులుకే ఆలౌట్ అయింది.

Story first published: Monday, November 6, 2023, 9:56 [IST]
Other articles published on Nov 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+