లార్డ్స్‌లో ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా: ప్రపంచకప్‌లో గత రికార్డులివే!

హైదరాబాద్: ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు తెరలేవనుంది. టోర్నీలో భాగంగా మంగళవారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కి క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. గత మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మరోవైపు ఆస్ట్రేలియా తన విజయపరంపరను ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని కోరుకుంటోంది. ఈ ప్రపంచకప్‌లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగింటిలో విజయం సాధించింది. ఈ టోర్నీలో కోహ్లీసేనతో ఆడిన మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ డిటేల్స్ మీకోసం...

మ్యాచ్ డిటేల్స్
తేదీ: Tuesday, 25th June 2019
సమయం: 03:00 PM IST
వేదిక: Lord's, London
లైవ్ టెలికాస్ట్: Star Network
ఆన్‌లైన్ స్ట్రీమింగ్: Hotstar

హెడ్ టు హెడ్ రికార్డు
Total: 147
England: 61
Australia: 81
Tied: 2
N/R: 3
ప్రపంచకప్‌లో హెడ్ టు హెడ్ రికార్డు
Total: 7
England: 2
Australia: 5

కీలక ఆటగాళ్లు
ఇంగ్లాండ్
జో రూట్
జోస్ బట్లర్
జోఫ్రా ఆర్చర్
ఆస్ట్రేలియా
డేవిడ్ వార్నర్
గ్లెన్ మ్యాక్స్‌వెల్
మిచెల్ స్టార్క్

జట్ల వివరాలు
ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్/ లియాం ప్లంకెట్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడమ్ జంపా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications