ప్రపంచ కప్: పాక్‌పై కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం(పిక్చర్స్)
అడిలైడ్: ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ ఔటయిన సమయంలో భారత స్కోరు 34గా ఉంది.
34 పరుగల నుంచి ధావన్, కోహ్లీలు మరో 129 పరుగులు జోడించి 163 పరుగులకు తీసుకెళ్లారు. ఇది ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. భారత గత రికార్డులను పరిశీలించినట్లయితే రెండో వికెట్‌కు సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్‌లు 2011 ప్రపంచ కప్ టోర్నీలో 68 పరుగుల అత్యధికంగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
2003లో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచులో సచిన్ టెండూల్కర్-మహ్మద్ కైఫ్‌తో కలిసి 103 పరుగులు చేశాడు. ఈ భాగస్వామ్యాన్ని కూడా కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం మరుగున పడేసింది. ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జరిగిన మ్యాచులో ఇండియా చేసిన రికార్డు భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం.
కోహ్లీ సింగిల్ రన్ తీసేందుకు ప్రయత్నించగా ధావన్ రనౌట్ అయి ఈ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. దీంతో 76 బంతులు ఆడిన ధావన్ 73(7 బౌండరీలు, ఒక సిక్స్) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం
ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం
రోహిత్ శర్మ ఔటయిన సమయంలో భారత స్కోరు 34గా ఉంది. 34 పరుగల నుంచి ధావన్, కోహ్లీలు మరో 129 పరుగులు జోడించి 163 పరుగులకు తీసుకెళ్లారు.

కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం
34 పరుగల నుంచి ధావన్, కోహ్లీలు మరో 129 పరుగులు జోడించి 163 పరుగులకు తీసుకెళ్లారు. ఇది ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం.

కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం
భారత గత రికార్డులను పరిశీలించినట్లయితే రెండో వికెట్‌కు సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్‌లు 2011 ప్రపంచ కప్ టోర్నీలో 68 పరుగుల అత్యధికంగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications