ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో ఢీ: మిథాలీ రాజ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌కు ముందు భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు అసాధారణ ప్రతిభ కనబర్చాలన్నారు.
గురువారం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా - భారత్ తలపడనున్నాయి. సెమీస్‌లో నెగ్గిన వాళ్లు ఫైనల్లో ఇంగ్లాండుతో ఢీకొంటారు. ఈ సందర్భంగా మిథాలి మాట్లాడారు.

ఇక్కడ ఇప్పటికే పలు మ్యాచ్‌లు ఆడామని, కాబట్టి ఇక్కడి పరిస్థితులు తమకు తెలుసునని మిథాలీ రాజ్ చెప్పారు. ఇక్కడి పరిస్థితులు తెలియడం ఓ ప్లస్ అన్నారు.
ఆస్ట్రేలియా టీం కూడా బలంగా ఉందని చెప్పారు. గత ఎడిషన్ వాళ్లు గెలిచారని, ఆ టీంకు కూడా ఒత్తిడి సమయంలో ఆడగలిగిన మంచి ప్లేయర్లు ఉన్నారని చెప్పారు.
కాగా, మిథాలీ రాజ్ గత ఏడు ఇన్నింగ్స్‌లలో 356 పరుగులు చేసి మంచి ఫాంలో ఉన్నారు. 6,000 పరుగులు చేసిన తొలి మహిళా ప్లేయర్.
Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Mithali confident
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications