న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళల టీ20 ఛాలెంజ్: కెప్టెన్లతో సహా జట్ల వివరాలు ఇవే!!

Women’s T20 Challenge : Harmanpreet Kaur, Smriti Mandhana, Mithali Raj To Lead || Oneindia Telugu
Womens T20 Challenge: Harmanpreet Kaur, Smrithi Mandhana, Mithali Raj to Lead the 3 teams

జైపూర్ వేదికగా మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టీ20 ఛాలెంజ్ కోసం కెప్టెన్‌లతో సహా జట్ల వివరాలను తాజాగా బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మిథాలీ రాజ్, స్మృతి మంధానాలు సూపర్‌నోవాస్‌, వెలాసిటీ, ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్లకు సారధ్య బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం ఆడడం లేదు. అయితే ఇంగ్లాండ్, న్యూజీలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ క్రీడాకారిణిలు పాల్గొంటున్నారు. అలిసా హేలీ, బెత్ మూనీ, మెగ్ లాన్నింగ్, పెర్రీ, షుట్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ సీజన్ లో ఆడడం లేదు. సూపర్‌నోవాస్‌ జట్టుకు కోచ్‌గా రామన్.. ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టుకు ఇంచార్జ్ గా బిజు జార్జ్.. వెలాసిటీ జట్టుకు కోచ్‌గా మాబెన్ మమతాలు ఉన్నారు.

ఈ టీ20 ఛాలెంజ్ లీగ్ మే 6న మొదలై.. మే 11తో ముగుస్తుంది. అన్ని మ్యాచ్‌లు జైపూర్ వేదికగా జరుగుతాయి. మూడు జట్లు మరో రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. అనంతరం మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. మొత్తంగా ఈ లీగ్ నాలుగు మ్యాచ్‌లతో ముగుస్తుంది.

Squads:

Supernovas:
Harmanpreet Kaur (captain), Anuja Patil, Arundhati Reddy, Chamari Athapaththu (Sri Lanka), Jemimah Rodrigues, Lea Tahuhu (New Zealand), Mansi Joshi, Natalie Sciver (England), Poonam Yadav, Priya Punia, Radha Yadav, Sophie Devine (New Zealand), Taniya Bhatia (wicketkeeper).

Trailblazers:
Smriti Mandhana (captain), Bharti Fulmali, Dayalan Hemalatha, Deepti Sharma, Harleen Deol, Jasia Akhtar, Jhulan Goswami, R Kalpana (wicketkeeper), Rajeshwari Gayakwad, Shakera Selman (West Indies), Sophie Ecclestone (England), Stafanie Taylor (West Indies), Suzie Bates (New Zealand).

Velocity:
Mithali Raj (captain), Amelia Kerr (New Zealand), Danielle Wyatt (England), Devika Vaidya, Ekta Bisht, Hayley Matthews (West Indies), Jahanara Alam (Bangladesh), Komal Zhanzad, Shafali Verma, Shikha Pandey, Sushma Verma (wicketkeeper), Sushree Dibyadarshini, Veda Krishnamurthy.

Story first published: Friday, April 26, 2019, 17:10 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X