
మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ నాలుగో ఎడిషన్ రేపటి నుంచి (అక్టోబర్ 1) బంగ్లాదేశ్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పోటీ పడనున్నాయి. ఈ పోటీ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ప్రతి జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. మొదటి నాలుగు జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. లీగ్ దశ అక్టోబర్ 11వరకు కొనసాగుతుంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 13న, ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. డిఫెడింగ్ ఛాంపియన్ అయిన బంగ్లాదేశ్ టోర్నమెంట్ తొలి మ్యాచ్ థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. అదే రోజు భారత్ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగబోతుంది.
వుమెన్స్ ఆసియా కప్ - 2022 పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 1 - బంగ్లాదేశ్ vs థాయిలాండ్ - SICS గ్రౌండ్ 2 - 8:30 AM
అక్టోబర్ 1 - భారత్ vs శ్రీలంక - SICS గ్రౌండ్ 2 - 1 PM
అక్టోబర్ 2 - పాకిస్తాన్ vs మలేషియా - SICS గ్రౌండ్ 2 - 8:30 AM
అక్టోబర్ 2 - శ్రీలంక vs యూఏఈ - SICS గ్రౌండ్ 2 - 1:00 PM
అక్టోబర్ 3 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ - SICS గ్రౌండ్ 2 - 8:30 AM
అక్టోబర్ 3 - భారత్ vs మలేషియా - SICS గ్రౌండ్ 2 - 1:00 PM
అక్టోబర్ 4 - శ్రీలంక vs థాయిలాండ్ - SICS గ్రౌండ్ 2 - 8:30 AM
అక్టోబర్ 4 - భారత్ vs యూఏఈ - SICS గ్రౌండ్ 2 - 1:00 PM
అక్టోబర్ 5 - యూఏఈ vs మలేషియా - SICS గ్రౌండ్ 2 - 8:30 AM
అక్టోబర్ 6 - పాకిస్తాన్ vs థాయిలాండ్ - SICS గ్రౌండ్ 1 - 8:30 AM
అక్టోబర్ 6 - బంగ్లాదేశ్ vs మలేషియా - SICS గ్రౌండ్ 1 - 1:00 PM
అక్టోబర్ 7 - థాయిలాండ్ vs యూఏఈ - SICS గ్రౌండ్ 1 - 8:30 AM
అక్టోబర్ 7 - భారత్ vs పాకిస్తాన్ - SICS గ్రౌండ్ 1 - 1:00 PM
అక్టోబర్ 8 - శ్రీలంక vs మలేషియా - SICS గ్రౌండ్ 1 - 8:30 AM
అక్టోబర్ 8 - భారత్ vs బంగ్లాదేశ్ - SICS గ్రౌండ్ 1 - 1:00 PM
అక్టోబర్ 9 - థాయిలాండ్ vs మలేషియా - SICS గ్రౌండ్ 1 - 8:30 AM
అక్టోబర్ 9 - పాకిస్తాన్ vs యూఏఈ - SICS గ్రౌండ్ 1 - 1:00 PM
అక్టోబర్ 10 - శ్రీలంక vs బంగ్లాదేశ్ - SICS గ్రౌండ్ 1 - 8:30 AM
అక్టోబర్ 10 - భారత్ vs థాయిలాండ్ - SICS గ్రౌండ్ 1 - 1:00 PM
అక్టోబర్ 11 - బంగ్లాదేశ్ vs యూఏఈ - SICS గ్రౌండ్ 1 - 8:30 AM
అక్టోబర్ 11 - పాకిస్తాన్ vs శ్రీలంక - SICS గ్రౌండ్ 1 - 1:00 PM
అక్టోబర్ 13 - సెమీ ఫైనల్ 1 - SICS గ్రౌండ్ 1 - 8:30 AM
అక్టోబర్ 13 - సెమీ ఫైనల్ 2- SICS గ్రౌండ్ 1 - 1:00 PM
అక్టోబర్ 15 - ఫైనల్ - SICS గ్రౌండ్ 1 - 1:00 PM
టీమిండియా స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయాక్వాడ్, రాధా యాదవ్, కేపీ. నవ్‌గిరే
రిజర్వ్ ప్లేయర్లు : తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్