వరల్డ్ టీ20: 4 సిక్సులతో విండిస్‌దే విజయం, తలపట్టుకున్న ఇంగ్లాండ్
కోల్‌కత్తా: వెస్టిండీస్ మళ్లీ సాధించింది. వరల్డ్ టీ20 క్రికెట్లో రెండోసారి ప్రపంచకప్ సాధించింది. 2012లో శ్రీలంకకు షాకిచ్చిన వెస్టిండిస్ ఈసారి ఇంగ్లాండ్‌కు దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చింది. ఆదివారం అనూహ్య మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టిండిస్ జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది.
ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంతకు మించిన ముగింపు ఉండదేమో. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్న వెస్టిండిస్ జట్టు అత్యద్భుత ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. టీ-20 వరల్డ్ కప్ రెండోసారి విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది.
మార్లోన్ శామ్యూల్స్ (66 బం తుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 నాటౌట్) అజేయ అర్ధ శతకానికి తోడు, బ్రాతవైట్ (10 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 34 నాటౌట్) సిక్సరపిడుగుగా రెచ్చిపోవడంతో.. ఇంగ్లాండ్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని విండీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అంతకుముందు జో రూట్ (54; 36 బంతుల్లో 7×4), జోస్ బట్లర్ (36; 22 బంతుల్లో 1×4, 3×6) ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆ జట్టు 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. శామ్యూల్స్‌కే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. టోర్నీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లాడిన టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా ఎంపికయ్యాడు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ జాసన్ రాయ్ (0) వికెట్‌ను కోల్పోయింది. సామ్యూల్ బద్రీ బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలెక్స్ హాలెస్ ఒక పరుగుకే ఆండ్రె రసెల్ బౌలింగ్‌లో బద్రీకి చిక్కి పెవిలియన్ చేరాడు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బద్రీ బౌలింగ్‌లో క్రిస్ గేల్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను ఆదుకునే బాధ్యతను జో రూట్‌తో కలిసి స్వీకరించిన జొస్ బట్లర్ 22 బంతుల్లో 36 పరుగులు సాధించి, కార్లొస్ బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో డ్వెయిన్ బ్రేవోకు దొరికిపోయాడు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
బెన్ స్టోక్స్ (13), మోయిన్ అలీ (0) ఒకే ఓవర్‌లో అవుట్‌కాగా, క్రీజ్‌లో నిలదొక్కుకొని, 36 బంతుల్లో, ఏడు ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించిన జో రూట్ 111 పరుగుల స్కోరువద్ద బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో సులేమాన్ బెన్ చక్కటి క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. డేవిడ్ విల్లే (14 బంతుల్లోనే 21 పరుగులు సాధించగా, లియామ్ ప్లంకెట్ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 155 పరుగులు సాధించగా, అప్పటికి క్రిస్ జోర్డాన్ 12, అదిల్ రషీద్ 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. విండీస్ బౌలర్లలో కార్లొస్ బ్రాత్‌వెయిట్, డ్వెయిన్ బ్రేవో చెరి మూడు వికెట్లు కూల్చారు.
సంచలన విజయాలను సాధిస్తూ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తున్న విండీస్‌కు 156 పరుగుల లక్ష్యా న్ని ఛేదించడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్త మైంది.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
అదే ధీమాతో విండీస్ ఓపెనర్లు జాన్సన్ చా ర్లెస్, క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయతే, కేవలం ఒక పరుగు స్కోరు వద్ద విండీస్ మొదటి వికెట్‌ను చార్లెస్ రూపంలో కోల్పోయంది. అతను ఒక పరుగు చేసి జో రూట్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న క్రిస్ గేల్ మెరుపుల కోసం స్టేడియానికి పరుగులుపెట్టిన అభిమానుల కు నిరాశే మిగిలింది. అతను ఒక ఫోర్ కొట్టి, జో రూట్ బౌలింగ్‌లో, స్టోక్స్‌కే క్యాచ్ అందించి వెనుది రిగాడు. ఫలితంగా ఐదు పరుగుల స్కోరువద్ద విం డీస్ రెండో వికెట్ కోల్పోయంది. మరో ఆరు పరు గుల అనంతరం లెండల్ సిమన్స్ కూడా అవుట్ కా వడంతో అభిమానులు నీరసపడ్డారు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
డేవిడ్ విల్లే బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా దొరికిపోయన సిమ న్స్ పరుగుల ఖాతాను తెరవకుండానే ఎల్‌బిగా అ వుటయ్యాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్య త మార్లొన్ సామ్యూల్స్, డ్వెయన్ బ్రేవోపై పడింది. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడు తూ స్కోరును యాభై పరుగుల మైలురాయని దా టించారు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
క్రమంగా బలపడుతున్న ఈ భాగస్వా మ్యాన్ని అదిల్ రషీద్ ఛేదించాడు. సామ్యూల్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 11.3 ఓవర్లలో 75 పరుగు ల కీలక భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత రషీ ద్ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ పట్టడంతో డ్వెయన్ బ్రేవో వెనుదిరిగాడు. అతను 27 బంతుల్లో 25 పరు గులు చేశాడు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
హార్డ్ హిట్టర్ అండ్రె రసెల్ ఒక పరు గు చేసి డేవిడ్ విల్లే బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో 104 పరుగుల వద్ద విండీస్ ఐదో వికెట్ ను చేజార్చుకుంది. కెప్టెన్ డారెన్ సమీ రెండు పరు గులు చేసి డేవిడ్ విల్లే బౌలింగ్‌లో అలెక్స్ హాలెస్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. అత్యంత కీ లక సమయంలో, ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కూ లడంతో విండీస్ కష్టాల్లో పడింది.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
అయితే, అప్పటి కే నిలదొక్కుకున్న సామ్యూల్స్‌కు కార్లొస్ బ్రాత్‌వె యట్ అండగా నిలిచాడు. చివరి రెండు ఓవర్లలో వి జయానికి 27 పరుగులు అవసరంకాగా, క్రిస్ జోర్డా న్ వేసిన 19వ ఓవర్‌లో విండీస్‌కు ఎనిమిది పరుగు లు లభించాయ. చివరి ఓవర్‌లో 19 పరుగుల దూరంలో నిలిచిన జట్టుకు బ్రాత్‌వెయట్ కొత్త ఊపిరి పోశాడు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్ మొదటి నాలుగు బంతులను సిక్సర్లుగా మార్చి విండీస్‌కు విజ యాన్ని అందించాడు. 19.4 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లకు 161 పరుగులు సాధించగా, సామ్యూల్స్ 85 (66 బంతులు, 9 ఫోర్లు, రెండు సిక్సర్లు), బ్రాత్ వెయట్ 34 (పది బంతులు, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఉత్కంఠ: వరల్డ్ టీ20 వెస్టిండిస్‌దే, నిరాశలో ఇంగ్లాండ్
వెస్టిండీస్ మళ్లీ సాధించింది. వరల్డ్ టీ20 క్రికెట్లో రెండోసారి ప్రపంచకప్ సాధించింది.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications