Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మధ్యలోనే షాక్: బీసీసీఐని ప్రాధేయపడుతున్న వెస్టిండీస్ బోర్డ్!

ముంబై: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) డేవ్ కామెరూన్ చర్చించుకొని పరిష్కరించుకుందామని బీసీసీఐని కోరుతున్నారు. గత ఏడాది భారత పర్యటన మధ్యలోనే వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని బీసీసీఐ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. జనవరి 20వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో వెస్టిండీసి క్రికెట్ బోర్డు బీసీసీఐని ఇప్పుడు ప్రాధేయపడుతోంది.

West Indies Cricket Board asks BCCI to hold discussions

సమాచారం మేరకు కామెరూన్ బీసీసీఐకి ఓ మెయిల్ పంపినట్లుగా తెలుస్తోంది. అతను బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్‌కు మంగళవారం నాడు సందేశం పంపించాడు. తాము ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నామని కామెరూన్ చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+