Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నాం: రికీ పాంటింగ్

Ricky Ponting
అహ్మదాబాద్: తాము మరోసారి ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. జింబాబ్వేతో తలపడనున్న నేపథ్యంలో ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మాదిరిగానే రికీ పాంటింగ్ కూడా తన జట్టు మంచి ప్రారంభం ఇవ్వాలని కోరుకుంటున్నారు. భారత్ బంగ్లాదేశ్‌పై 370 పరుగులు చేసిందని, ఇది మంచి ప్రారంభం వల్లనే సాధ్యమైందని, టోర్నమెంటును ఇండియా బాగా ప్రారంభించిందని ఆయన అన్నారు.

ఈ పోటీల్లో స్నిన్నర్లు, మంచులది ప్రధాన పాత్ర అని ఆయన అన్నారు. లక్ష్యాన్ని ఛేదించడం ఉప ఖండంలో మంచు కారణంగా కష్టమని, ఇతర ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు. తమ జట్టు దాడిలో జసోన్ క్రెజా ప్రధాన పాత్ర పోషిస్తాడని అతను అన్నాడు. అసలు పరీక్ష తమకు ఇప్పుడ మొదలవుతోందని, ఎంత దూరం వెళ్లగలుగుతామనేది చూడాలని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+