ఆరోసారి భారత్ ఎవరిపై?: ధోనీ చిందులు (పిక్చర్స్)
మెల్బోర్న్: ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. మెల్బోర్న్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్ 109 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత్ సెమీస్‌కు వెళ్లడం ఇది ఆరోసారి. బంగ్లాదేశ్‌పై గెలుపులో భారత్ బ్యాట్స్‌మ్యాన్ రోహిత్ శర్మ(137) కీలక పాత్ర పోషించాడు.
ఆల్‌రౌండ్ షోతో ధోని సేన ఆకట్టుకుంటోంది. కెప్టెన్‌గా వన్డేల్లో ధోనీకి ఇది వందో విజయం. సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ప్రపంచ కప్పుల్లో వరుసగా పదకొండవ, ఈ టోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది.
భారత్ సెమీ ఫైనల్స్ లిస్ట్... 1983లో భారత్ ఇంగ్లాండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ 60 ఓవర్లలో 2013 పరుగులు చేయగా, భారత్ 54.4 ఓవర్లలో 217/4 చేసింది. ఈ మ్యాచ్ మాంచెస్టర్‌లో జరిగింది. 1987లో ముంబైలో ఇంగ్లాండ్‌పై భారత్ 35 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 254/6 చేయగా, భారత్ 45.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.
శ్రీలంకతో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్ భారత్ కోల్పోవాల్సి వచ్చింది. శ్రీలంక 50 ఓవర్లలో 251/8 చేయగా, భారత్ 34.1 ఓవర్లలో 120/8 పరుగులు చేసింది. 2003లో డర్బన్‌లో కెన్యాను భారత్ 91 పరుగుల తేడాతో ఓడించింది. భారత్ 270/4 చేయగా, కెన్యా 46.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. 2011లో మొహాలీలో పాకిస్తాన్‌పై భారత్ 29 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ 260/9 చేయగా, పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకు చేతులెత్తేసింది.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సర్కార్ వికెట్ తీసిన ఆనందంలో ధోనీ సేన.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. షకీబ్ అల్ హసన్‌ను అవుట్ చేసిన ఆనందంలో మహేంద్ర సింగ్ ధోనీ.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముషాఫిఖర్ రహీమ్ వికెట్ తీసిన ఉమేష్ యాదవ్‌ను ప్రశంసిస్తున్న సహచరులు.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముషాఫిఖర్ రహీమ్ వికెట్ తీసిన ఉమేష్ యాదవ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్న రైనా

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. మహ్మదుల్లా క్యాచ్ పట్టే ప్రయత్నంలో భాగంగా శిఖర్ ధావన్. ధావన్ ఈ క్యాచ్ అద్భుతంగా పట్టాడు.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. మహ్మదుల్లా క్యాచ్ పట్టిన శిఖర్. ఆనందం.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. సర్కార్ క్యాచ్ పట్టిన ధోనీతో రైనా ఆనందం.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ వికెట్ తీసిన అహ్మద్ ఆనందం.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇమ్రూల్ ఖయీస్ రనౌట్‌ను సెలబ్రేట్ చేస్కుంటున్న భారత జట్టు ఆటగాళ్లు.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెంచరీ చేసిన రోహిత్ ఆనందం.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ పైన గెలిచిన అనంతరం ధావన్, జడెజా సంతోషం.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలిచిన భారత జట్టు ఆటగాళ్లను అభినందిస్తున్న బంగ్లా ఆటగాళ్లు.

క్వార్టర్ ఫైనల్
ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications