For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్ అవతారమెత్తిన మహేంద్ర సింగ్ ధోని (వీడియో)

By Nageshwara Rao
Watch: When MS Dhoni coached Sri Lankan players

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోచ్ అవతారమెత్తాడు. ముంబైలోని వాంఖడే వేదికగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం చివరి టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జటు మూడ ఫార్మాట్లలో కూడా పేలవ ఫామ్‌ను ప్రదర్శించింది. దీంతో మూడో టీ20 అనంతరం అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ తిషారా పెరీరాను కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో శ్రీలంక ఆటగాళ్లు కొందరు ధోని వద్దకు వచ్చారు.

ఈ సమయంలో వారు ధోని నుంచి సలహాలు తీసుకున్నారు. అకిల ధనంజయ, ఉపుల్‌ తరంగ, సడేరా సమరవిక్రమలతో ధోని కొన్ని షాట్లను ఎలా బాదాలో వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల వైరల్ అయింది. ఈ వీడియో మీకోసం ప్రత్యేకంగా....

Story first published: Tuesday, December 26, 2017, 14:45 [IST]
Other articles published on Dec 26, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+