For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిగ్‌బాష్ లీగ్‌లో కామికల్ రనౌట్: బ్యాట్స్‌మెన్లు ఢీకొంటే లాభం బౌలర్‌కి (వీడియో)

Big Bash League 2019 : Big Bash League Comical Run Out | Oneindia Telugu
WATCH: Players run into each other as BBL clash between Thunder, Renegades witnesses a comical run-out

హైదరాబాద్: క్రికెట్‌లో మ్యాచ్ విజయాల్లో క్యాచ్‌లు ఎంత ముఖ్యమో రనౌట్లు అంతే ముఖ్యం. అనవసరంగా బ్యాట్స్‌మెన్ పరుగుకు మాత్రం ప్రయత్నించరు. అయితే ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌ బాష్ లీగ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా రనౌట్‌ సన్నివేశం చోటు చేసుకుంది.

ఈ రనౌట్‌ అయిన తీరు మాత్రం నెటిజన్లను నవ్వు తెప్పిస్తోంది. టోర్నీలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌-సిడ్నీ థండర్‌ జట్లే మధ్య మ్యాచ్‌ జరిగింది. క్రీజులో సిడ్నీ థండర్‌ బ్యాట్స్‌మెన్ జోనాథన్‌ కుక్‌, గురిందర్‌ సంధు క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మెల్ బోర్న బౌలర్ వేసిన బంతిని కుక్‌ ఆడాడు.

ఆ బంతి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌కు తగిలి వికెట్లకు కొంచెం అవతలగా పడింది. అయితే ఈలోపు పరుగు తీయడానికి కుక్‌ ప్రయత్నించాడు. దీంతో ఎదురుగా వస్తున్న సంధును ఢీకొన్నాడు. ఈ క్రమంలో బౌలర్ వారిద్దరి మధ్య నుంచి వెళ్లి కుక్‌ను రనౌట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Story first published: Thursday, January 31, 2019, 9:26 [IST]
Other articles published on Jan 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+