For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హుదూద్ ఎఫెక్ట్: వైజాగ్ వన్డే డబ్బులు తిరిగి ఇస్తున్నారు

By Nageswara Rao

విశాఖపట్నం: హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నంలో రద్దయిన వన్డే మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంఘం (ఏసీఏ) తెలిపింది.

ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏసీసే - వీడీసీఏ స్టేడియంలో అభిమానులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. ఈ సేవా కేంద్రాల్లో కొన్నవాళ్లు ఒరిజినల్ టిక్కెట్ ఇస్తే డబ్బులు చెల్లిస్తామని ఏసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

Vizag ODi Tickets Refund of India vs West Indies 3rd ODI

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్ వెస్టిండిస్‌ల మధ్య విశాఖపట్నంలో జరగాల్సిన మూడో వన్డే రద్దైన విషయం తెలిసిందే. హుదూద్ తుఫాన్ కారణంగా అతలాకుతలమైన విశాఖపట్నంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+