భార్య కోర చూపు, నవ్వుతూ సెహ్వాగ్: ట్విట్టర్‌లో వైరల్
హైదరాబాద్: ఓపెనర్‌గా తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను సృష్టించిన వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్ కింగ్‌గా అదే స్థాయిలో అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు. తాజాగా గురువారం వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఓ అద్భుతమైన ట్వీట్‌తో ఆకట్టుకున్నాడు.
తన వైపు కోపంగా, కొరకొరా నమిలేసేలా చూస్తున్న భార్య ఫోటోను సెహ్వాగ్ పోస్టు చేశాడు. ఎంత పెద్ద సమస్యకైనా చక్కని నవ్వు, సుఖనిద్ర తిరుగులేని పరిష్కారాలని కామెంట్ పోస్టు చేశాడు. ఈ ట్వీట్‌కు సెహ్వాగ్‌తో అభిమానులు ఏకీభవించారు. దీంతో సెహ్వాగ్ పోస్టును నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.
Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications