For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోషల్ మీడియాలో చిన్నారి వీడియో వైరల్: స్పందించిన భారత క్రికెటర్లు

పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో ఓర్పు, సహనంతో ఉండాలని కెప్టెన్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, యువీ, రాబిన్ ఊతప్పలు అన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోపై వీరంతా స్పందించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో ఓర్పు, సహనంతో ఉండాలని కెప్టెన్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, యువీ, రాబిన్ ఊతప్పలు అన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోపై వీరంతా స్పందించారు. చిన్నపిల్లలు దైవంతో సమానమని, వారిని కొట్టొదని, దూషించవద్దని అన్నారు.

ఇంతకీ వీడియోలో ఏముందంటే?

'ఓ చిన్నారి తన పుస్తకంలో 1 నుంచి 5 వరకు రాసుకున్న అంకెలను చదువుతూ ఉంటుంది. సరిగ్గా చదవాలని ఆమె తల్లి పదే పదే కోపంగా చెప్పడంతో, ఆ చిన్నారి ఏడుస్తూ అంకెలను చదువుతుంది. అయినా సరే ఆ తల్లి చిన్నారిపై చేయిచేసుకుని దూషిస్తుంది' ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Virat Kohli, Shikhar Dhawan condemn child abuse, send out strong message

ఈ వీడియోని చూసిన భారత క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రాబిన్‌ ఉతప్పలు స్పందించారు. 'తమ పిల్లల పట్ల ఏ సమయంలోనైనా తల్లిదండ్రులు ఎంతో ఓర్పుతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి చిన్నారికి వారు స్వతహాగ నేర్చుకునే తత్వం ఉంటుంది. దయచేసి వారిని కొట్టొద్దు, దూషించొద్దు' అని ధావన్‌ తన ట్వీట్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+