షార్ట్ అండ్ స్వీట్: విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ ఇదే!
న్యూఢిల్లీ: క్రికెట్ మైదానంలో ఆటతో ఎంత ఆకట్టుకుంటున్నాడో.. మైదానం వెలుపల తన భిన్నమైన ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్నాడు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే భారత్ యూత్ ఐకాన్‌గా మారిన విరాట్ కోహ్లీ తాజాగా ఓ సరికొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు.

'క్రూకట్'గా పేరొందిన ఈ స్టైల్ ఎలా ఉందంటూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీ నేతృత్వంలోనే భారత్ టెస్టు జట్టు జులై 21 నుంచి వెస్టిండీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీ ఈ 'క్రూకట్'తోనే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సిరీస్‌కు ముందు జులై 9న భారత్ జట్టు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఎండ ఎక్కువగా ఉండే వెస్టిండీస్‌లో ఆడనుంది.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications