ఫోటోను షేర్ చేసిన బీసీసీఐ: తన హావభావాలతో ఆశ్చర్యపరిచిన కోహ్లీ
IND vs SA 3rd Test: BCCI Share's Virat Kohli's Funny Reaction! || Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే రెండు టెస్టుల్లో విజయం సాధించిన సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మూడో టెస్టులో కూడా పూర్తిస్థాయిలో పైచేయి సాధించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోతున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజైన సోమవారం విరాట్ కోహ్లీ తన హావభావాలతో ఆశ్చర్యపరిచాడు. దీనిని బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసి ఒక క్యాప్షన్ పెట్టండి అంటూ అభిమానులను అడిగింది. దీనిపై అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.
"పరుగెత్తండి.. పరుగెత్తండి.. పులి వస్తుంది.. పులి వస్తుంది" అని ఒక అభిమాని ట్వీట్ చేయగా మరొక అభిమాని "రవిశాస్త్రి సీసాతో కోహ్లీ నీరు తాగినట్టున్నాడు" అంటూ కామెంట్ పెట్టాడు. మరొక అభిమాని అయితే "బాంబే వెల్వెట్ చూసిన తర్వాత కోహ్లీ స్పందన" ఇదీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Story first published: Monday, October 21, 2019, 16:37 [IST]
Other articles published on Oct 21, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications