న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Yearender 2019: అత్యధిక పరుగులు, సెంచరీలు, అవార్డులు: ఈ దశాబ్ధం కోహ్లీదే!

Virat Kohli gets most runs, centuries, man of the match, player of the series awards: Full details

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2019 బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది కూడా విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఫలింతగా వరుసగా నాలుగో ఏడాది ఈ ఘనత సాధించాడు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు.

దీంతో మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ సగటు 50పైగా నమోదైంది. ఈ దశాబ్దంలో ఎప్పుడైనా రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడం తప్పితే విరాట్ కోహ్లీ ఫామ్‌ని కోల్పోయిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే జట్టుని గెలిపించే తీరుతాడు. అభిమానులు సైతం ఇదే నమ్మకంతో ఉంటారు.

అత్యధిక పరుగులు, సెంచరీలు, అవార్డులు: ఈ దశాబ్ధం విరాట్ కోహ్లీదే!అత్యధిక పరుగులు, సెంచరీలు, అవార్డులు: ఈ దశాబ్ధం విరాట్ కోహ్లీదే!

ఆదివారం కటక్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఈ దశాబ్దం విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. గణాంకాలను చూస్తే మీకు తెలుస్తోంది.

ఈ దశాబ్దంలో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్

ఈ దశాబ్దంలో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్

* 227 - విరాట్ కోహ్లీ

* 196 - ధోని

* 196 - ఏంజెలో మ్యాథ్యూస్

* 195 - ఇయాన్ మోర్గాన్

* 180 - రోహిత్ శర్మ

ఈ దశాబ్దంలో వన్డేల్లో కోహ్లీ చేసిన పరుగులు

ఈ దశాబ్దంలో వన్డేల్లో కోహ్లీ చేసిన పరుగులు

* 11125 - Most runs

* 42 - Most 100s

* 52 - Most 50s

* 1038 - Most fours

ఈ దశాబ్దంలో వన్డేల్లో ఒక బౌలర్‌కు వ్యతిరేకంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్:

ఈ దశాబ్దంలో వన్డేల్లో ఒక బౌలర్‌కు వ్యతిరేకంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్:

* 265 - Kohli vs Kemar Roach

* 236 - Kohli vs Thisara Perera

* 223 - Kohli vs Jason Holder

* 219 - Rohit vs James Faulkner

* 209 - Stirling vs Mohammad Nabi

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ & సిరిస్ అవార్డులు

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ & సిరిస్ అవార్డులు

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు

* 35 - Virat Kohli

* 21 - Martin Guptill

* 20 - AB de Villiers

* 20 - Rohit Sharma

* 19 - Tillakaratne Dilshan

ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డులు

* 7 - Virat Kohli

* 6 - Hashim Amla

* 5 - Rohit Sharma, Kane Williamson

వన్డేల్లో రెండో అత్యధిక సగటు

వన్డేల్లో రెండో అత్యధిక సగటు

ఈ దశాబ్దంలో వన్డేల్లో అత్యధిక సగటు (3000+ పరుగులు):

* 64.20 - ABD

* 60.79 - Kohli

* 54.17 - Babar Azam

* 54.01 - Ross Taylor

* 53.56 - Rohit Sharma

ఈ దశాబ్దంలో వన్డేల్లో 90ల్లో అత్యధిక సార్లు ఔటైన బ్యాట్స్‌మెన్

ఈ దశాబ్దంలో వన్డేల్లో 90ల్లో అత్యధిక సార్లు ఔటైన బ్యాట్స్‌మెన్

* 6 - Williamson

* 5 - Kohli

* 5 - Maxwell

* 5 - Ross Taylor

* 4 - Finch, Sangakkara, Rohit

ఈ దశాబ్దంలో వన్డేల్లో అత్యధిక డకౌటైన బ్యాట్స్‌మెన్

ఈ దశాబ్దంలో వన్డేల్లో అత్యధిక డకౌటైన బ్యాట్స్‌మెన్

* 20 - Lasith Malinga

* 15 - Martin Guptill

* 14 - Angelo Mathews

* 13 - Virat Kohli

* 13 - Mohammad Hafeez

ఈ దశాద్దంలో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు

ఈ దశాద్దంలో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు

* 117 - Virat Kohli

* 87 - Ross Taylor

* 81 - Faf du Plessis

* 79 - Martin Guptill

* 77 - Hashim Amla

Story first published: Thursday, December 26, 2019, 12:43 [IST]
Other articles published on Dec 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X